Atmakur By Elections లో వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ వినియోగించుకుంటోందని BJP Candidate Bharath Kumar ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీకే పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్న భరత్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.